Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
మేడ్చల్ – మల్కాజిగిరి

*వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అన్నదాన కార్యక్రమం*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
*వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అన్నదాన కార్యక్రమం*

వార్త ముఖ్యాంశాలు

  • ఆర్పీ కాలనీ లో కోలువైన శ్రీ శ్రీ శ్రీ సౌదత్తి రేణుక ఎల్లమ్మ, ముత్యాల పోచమ్మ దేవాలయంలో వరలక్ష్మీ వ్రతం పర్వదినాన అన్నదాన కార్యక్రమం ఘనంగా జరిగింది.
  • ఆలయ చైర్మన్ భీమయ్య గౌడ్, ధర్మకర్త కృష్ణవేణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉజ్జుడమ్మ కర్రీ పాయింట్ అధినేత శ్రీనివాస్ గౌడ్, చిన్న అమ్ములు, లక్ష్మి, రాంబాబు కుటుంబ సభ్యులు నిర్వహించారు.
  • ఈ అన్నదాన కార్యక్రమానికి భక్తులు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.

ఆర్పీ కాలనీ లో కోలువైన శ్రీ శ్రీ శ్రీ సౌదత్తి రేణుక ఎల్లమ్మ, ముత్యాల పోచమ్మ దేవాలయంలో వరలక్ష్మీ వ్రతం పర్వదినాన అన్నదాన కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఆలయ చైర్మన్ భీమయ్య గౌడ్, ధర్మకర్త కృష్ణవేణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉజ్జుడమ్మ కర్రీ పాయింట్ అధినేత శ్రీనివాస్ గౌడ్, చిన్న అమ్ములు, లక్ష్మి, రాంబాబు కుటుంబ సభ్యులు నిర్వహించారు.

ఈ అన్నదాన కార్యక్రమానికి భక్తులు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *