ముద్దనూరు : గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ప్రభుత్వం స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మండలస్థాయి క్రీడా పోటీ లు నిర్వహించనున్నట్లు మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వర నాయక్ సోమ వారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అండర్ -14,17 బాల, బాలికల విభా గంలో అథ్లెటిక్స్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, చెస్, యోగ, షటిల్, బ్యాట్మెంట్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. బుధవారం ఉప్పలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు ఎంఇఓ తెలిపారు. విద్యార్థులు క్రీడా పోటీల్లో రాణించాలని ఆయన ఆకాంక్షించారు
రేపు మండల స్థాయి క్రీడా పోటీలు