రెండేళ్ల నమ్మకం కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్.. ఉదయగిరి అభివృద్ధికి రూ.650 కోట్లు: దుత్తలూరులో రూ.2,500 కోట్ల పరిశ్రమలు
నెల్లూరు కస్తూరి దేవి గార్డెన్స్‌లో కలెక్టర్ హిమాన్షు శుక్లా అధ్యక్షతన నిర్వహించిన “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో రూ.650 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. దుత్తలూరు మండలంలో రూ.2,500 కోట్ల పెట్టుబడులతో ఐదు పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని, వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. పర్యాటకం, గ్రామీణాభివృద్ధి, మౌలిక వసతులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు.
రెండేళ్ల నమ్మకం కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్.. ఉదయగిరి అభివృద్ధికి రూ.650 కోట్లు: దుత్తలూరులో రూ.2,500 కోట్ల పరిశ్రమలు
రెండేళ్ల నమ్మకం కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్.. ఉదయగిరి అభివృద్ధికి రూ.650 కోట్లు: దుత్తలూరులో రూ.2,500 కోట్ల పరిశ్రమలు నెల్లూరు కస్తూరి దేవి గార్డెన్స్‌లో కలెక్టర్ హిమాన్షు శుక్లా అధ్యక్షతన నిర్వహించిన “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో రూ.650 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. దుత్తలూరు మండలంలో రూ.2,500 కోట్ల పెట్టుబడులతో ఐదు పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని, వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. పర్యాటకం, గ్రామీణాభివృద్ధి, మౌలిక వసతులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు.

