Tuesday, 22 September 2026
  • Home  
  • రుషికొండ ప్యాలెస్పై త్వరలోనే కీలక నిర్ణయం: సీఎం చంద్రబాబు
- అన్నమయ్య

రుషికొండ ప్యాలెస్పై త్వరలోనే కీలక నిర్ణయం: సీఎం చంద్రబాబు

విశాఖపట్నాన్ని రాజధాని చేస్తామని చెప్పిన గత పాలకులు, ఇక్కడే నేరాలు మరియు భూ కబ్జాలకు పాల్పడ్డారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. కన్ను పడిన భూములను దోచుకోవాలని చూశారని, ఇవ్వని భూములను 22-ఎ జాబితాలో పెట్టి వేధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజుల కాలం పోయినా ప్రజాధనాన్ని వృధా చేస్తూ రుషికొండపై విలాసవంతమైన ప్యాలెస్ నిర్మించుకున్నారని విమర్శించారు. అంత ఖర్చుతో నిర్మించిన ఆ ప్యాలెస్ను ఏం చేయాలో అర్థం కావడంలేదని, దానిని నిర్వహించాలన్నా తెల్ల ఏనుగును మేపినట్టే అవుతుందని అభిప్రాయపడ్డారు. త్వరలోనే ఈ ప్యాలెస్పై సరైన నిర్ణయం తీసుకుని ప్రజలకు ఉపయోగపడేలా, ప్రయోజనం కలిగేలా చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.