Saturday, 3 October 2026
  • Home  
  • రికార్డు సృష్టించిన రోహిత్ శర్మ.. అత్యంత వేగంగా..
- వరంగల్

రికార్డు సృష్టించిన రోహిత్ శర్మ.. అత్యంత వేగంగా..

టీమ్ ఇండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు నెలకొల్పారు. వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 10,000 రన్స్ (202 ఇన్నింగ్స్) చేసిన ఓపెనర్ గా నిలిచారు. WIతో మూడో వన్డేలో ఈ మైలురాయిని అందుకున్నారు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ (214 ఇన్నింగ్సులు)ను అధిగమించారు. కాగా ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్లో సచిన్, జయసూర్య, క్రిస్ గేల్, రోహిత్ శర్మ మాత్రమే ఈ క్లబ్లో చేరారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.