Friday, 4 September 2026
  • Home  
  • *రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్కటిగా భయటపడుతున్న డీఎస్సీ అక్రమాలు
- అన్నమయ్య

*రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్కటిగా భయటపడుతున్న డీఎస్సీ అక్రమాలు

*రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్కటిగా భయటపడుతున్న డీఎస్సీ అక్రమాలు* *నిన్న కర్నూల్.. నేడు శ్రీకాకుళం* శ్రీకాకుళం జిల్లాలోనూ బయటపడిన DSC స్పోర్ట్స్ కోటా అక్రమాలు.. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం పొందిన పెద్ద అప్పలరాజుపై ఫిర్యాదులు. ఉద్యోగం పొందిన వ్యక్తి పేరు “పెద్ద అప్పలరాజు” కాగా, “పాండ అప్పలరాజు” పేరుతో ఉన్న సర్టిఫికెట్‌ను అప్‌లోడ్ చేశారు. శాప్ పోర్టల్‌లో అభ్యర్థి తమ్ముడి పేరుతో ఉన్న సర్టిఫికెట్‌ను ఎందుకు అప్‌లోడ్ చేశారు? అదేవిధంగా, సర్టిఫికెట్‌ను మూడు సార్లు ఎందుకు మార్చారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి..

*రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్కటిగా భయటపడుతున్న డీఎస్సీ అక్రమాలు*

*నిన్న కర్నూల్.. నేడు శ్రీకాకుళం*

శ్రీకాకుళం జిల్లాలోనూ బయటపడిన DSC స్పోర్ట్స్ కోటా అక్రమాలు..

స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం పొందిన పెద్ద అప్పలరాజుపై ఫిర్యాదులు.

ఉద్యోగం పొందిన వ్యక్తి పేరు “పెద్ద అప్పలరాజు” కాగా, “పాండ అప్పలరాజు” పేరుతో ఉన్న సర్టిఫికెట్‌ను అప్‌లోడ్ చేశారు.

శాప్ పోర్టల్‌లో అభ్యర్థి తమ్ముడి పేరుతో ఉన్న సర్టిఫికెట్‌ను ఎందుకు అప్‌లోడ్ చేశారు?

అదేవిధంగా, సర్టిఫికెట్‌ను మూడు సార్లు ఎందుకు మార్చారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.