Wednesday, 30 September 2026
  • Home  
  • *రాయితీ ఉలవలను రైతులుసద్వినియోగించుకు ని మంచి దిగుబడి సాధించాలి.*
- చిత్తూరు

*రాయితీ ఉలవలను రైతులుసద్వినియోగించుకు ని మంచి దిగుబడి సాధించాలి.*

*రాయితీ ఉలవలను రైతులుసద్వినియోగించుకు ని మంచి దిగుబడి సాధించాలి.* పలమనేరు సెప్టెంబర్29 ( పున్నమి ప్రతినిధి ) బైరెడ్డిపల్లి గ్రామ రైతు సేవా కేంద్రం లో రాజకీయ నాయకులు కిషోర్ గౌడు మరియు సుబ్రహ్మణ్యం శెట్టి చే 80% రాయితీ తో ప్రభుత్వం అందిస్తున్న ఉలవల విత్తనాలు ను మంగళవారం పంపిణీ ప్రారంభించారు. రాయితీ ఉలవలను రైతులు సద్వినియోగించుకు ని మంచి దిగుబడి సాధించాలనికిషోర్ గౌడు సూచించారు.ఉలవ విత్తనం తో పాటు ఆముదం విత్తనం ను కూడా రాయితీతో ఇవ్వడం జరుగుతుంది. ఉలవ పంటలో ఆముదం అంతర పంటగా సాగు చేసేందుకు ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తున్నది ఆయన పేర్కొన్నారు..ప్రస్తుత ఎల్నినో పరిస్థితులలో తక్కువ నీటితో పండే ఆరు తడి పంటలు వేసుకోవాలని రైతులను కోరడమైనది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు .బైరెడ్డిపల్లి మండలంలో మంగళవారం 350 మంది రైతులకు 37 క్వింటాల్లు రాయితీ విత్తనాలు పంపిణీ చేశారు అని మండల వ్యవసాయ అధికారిణి గీతకుమారి పేర్కొన్నారు.

*రాయితీ ఉలవలను రైతులుసద్వినియోగించుకు ని మంచి దిగుబడి సాధించాలి.*

పలమనేరు సెప్టెంబర్29 ( పున్నమి ప్రతినిధి )

బైరెడ్డిపల్లి గ్రామ రైతు సేవా కేంద్రం లో రాజకీయ నాయకులు కిషోర్ గౌడు మరియు సుబ్రహ్మణ్యం శెట్టి చే 80% రాయితీ తో ప్రభుత్వం అందిస్తున్న ఉలవల విత్తనాలు ను మంగళవారం పంపిణీ ప్రారంభించారు. రాయితీ ఉలవలను రైతులు సద్వినియోగించుకు ని మంచి దిగుబడి సాధించాలనికిషోర్ గౌడు సూచించారు.ఉలవ విత్తనం తో పాటు ఆముదం విత్తనం ను కూడా రాయితీతో ఇవ్వడం జరుగుతుంది. ఉలవ పంటలో ఆముదం అంతర పంటగా సాగు చేసేందుకు ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తున్నది ఆయన పేర్కొన్నారు..ప్రస్తుత ఎల్నినో పరిస్థితులలో తక్కువ నీటితో పండే ఆరు తడి పంటలు వేసుకోవాలని రైతులను కోరడమైనది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు .బైరెడ్డిపల్లి మండలంలో మంగళవారం
350 మంది రైతులకు 37 క్వింటాల్లు రాయితీ విత్తనాలు పంపిణీ చేశారు అని మండల వ్యవసాయ అధికారిణి గీతకుమారి పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.