ఆగస్టు 29 పున్నమి ప్రతినిధి
భైంసా మాజీ ఎమ్మెల్యే నారాయణ్ పటేల్ గారికి కామోల్ గ్రామనికి చెందిన మట్టెల శశికళ నారాయణ్ పటేల్ గారికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు శంకర్ చంద్రే గారికి కూడా రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేసారు
ఈ కార్యక్రమం లో ముధోల్ మాజీ కాంగ్రెస్ మండల నాయకులు రావుల గంగారెడ్డి మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు



