Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

యోగిమల్లవరంలోని శ్రీ సాలగ్రామ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే బొజ్జల

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
యోగిమల్లవరంలోని శ్రీ సాలగ్రామ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే బొజ్జల

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి శుక్రవారం తిరుచానూరు యోగిమల్లవరంలోని శ్రీ సాలగ్రామ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించి స్వామి వారి దర్శనం చేసుకున్నారు.అనంతరం దేవస్థానం వారు నిర్వహించిన అన్నదాన కార్యక్రమాలలో పాల్గొని భక్తులకు స్వయంగా వడ్డించిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి.

శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి శుక్రవారం తిరుచానూరు యోగిమల్లవరంలోని శ్రీ సాలగ్రామ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించి స్వామి వారి దర్శనం చేసుకున్నారు.అనంతరం దేవస్థానం వారు నిర్వహించిన అన్నదాన కార్యక్రమాలలో పాల్గొని భక్తులకు స్వయంగా వడ్డించిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *