Thursday, 1 October 2026
  • Home  
  • మైలవరం ఏసిపి గా పి రామచంద్ర రావు
- ఎన్ టి ఆర్ జిల్లా

మైలవరం ఏసిపి గా పి రామచంద్ర రావు

**మైలవరం ఏసీపీ గా పి.రామచంద్రరావు* *ఇటీవల మైలవరం ఏసీపీ గా విధులు నిర్వహించిన వై.ప్రసాదరావు ప్రమోషన్ పై ఏలూరు జిల్లా బదిలీ పై వెళ్లారు. అప్పటి నుంచి విజయవాడ ట్రాఫిక్ ఏసీపీ గా పనిచేఏస్తున్న పి.రామచంద్రరావు ఇంచార్జీ ఏసీపీ గా కొనసాగుతున్నారు…గురువారం రాష్ట్ర పోలీస్ శాఖ ఉన్నతాధికారులు జారీ చేసిన ఉత్తర్వులు మేరకు సాదారణ బదిలీలో భాగంగా మైలవరం పోలీస్ కమీషనర్ సబ్ డివిజన్ అసిస్టెంట్ పోలీసు కమీషనర్ ఆఫ్ పోలీసు అధికారి (ఏసీపీ) గా ఆయన నూతన బాధ్యతలు స్వీకరించారు.*

**మైలవరం ఏసీపీ గా పి.రామచంద్రరావు*

*ఇటీవల మైలవరం ఏసీపీ గా విధులు నిర్వహించిన వై.ప్రసాదరావు ప్రమోషన్ పై ఏలూరు జిల్లా బదిలీ పై వెళ్లారు. అప్పటి నుంచి విజయవాడ ట్రాఫిక్ ఏసీపీ గా పనిచేఏస్తున్న పి.రామచంద్రరావు ఇంచార్జీ ఏసీపీ గా కొనసాగుతున్నారు…గురువారం రాష్ట్ర పోలీస్ శాఖ ఉన్నతాధికారులు జారీ చేసిన ఉత్తర్వులు మేరకు సాదారణ బదిలీలో భాగంగా మైలవరం పోలీస్ కమీషనర్ సబ్ డివిజన్ అసిస్టెంట్ పోలీసు కమీషనర్ ఆఫ్ పోలీసు అధికారి (ఏసీపీ) గా ఆయన నూతన బాధ్యతలు స్వీకరించారు.*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.