Thursday, 1 October 2026
  • Home  
  • మైలవరం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాలు యువజన నాయకుడు లంక నితీష్
- ఎన్ టి ఆర్ జిల్లా

మైలవరం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాలు యువజన నాయకుడు లంక నితీష్

*సామూహిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న….. లంకలితీష్…..* *ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం మైలవరంలోని పెద్ద హరిజనవాడ, దేవుని చెరువులోని పలు ఏరియాలలో జరిగిన సామూహిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మైలవరం నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు లంక లితీష్ గారు…* *ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటినుండి నేటి వరకు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పండగలు, సెలవులు ఉన్న ఒకటో తారీకు రాగానే పెన్షన్ అందజేస్తున్న కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు….* *ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానికులు పాల్గొన్నారు…*

*సామూహిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న….. లంకలితీష్…..*

*ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం మైలవరంలోని పెద్ద హరిజనవాడ, దేవుని చెరువులోని పలు ఏరియాలలో జరిగిన సామూహిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మైలవరం నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు లంక లితీష్ గారు…*

*ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటినుండి నేటి వరకు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పండగలు, సెలవులు ఉన్న ఒకటో తారీకు రాగానే పెన్షన్ అందజేస్తున్న కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు….*

*ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానికులు పాల్గొన్నారు…*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.