Sunday, 13 September 2026
  • Home  
  • మైదుకూరు సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ పసుపులేటి శంకర్ ను ఆహ్వానించిన తిరుపతి ఎస్ వి వేద విశ్వావిద్యాలయం
- అన్నమయ్య

మైదుకూరు సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ పసుపులేటి శంకర్ ను ఆహ్వానించిన తిరుపతి ఎస్ వి వేద విశ్వావిద్యాలయం

తిరుపతి శ్రీ వెంకటేశ్వర వేద విశ్వావిద్యాలయమందు 15/09/2026 న జరిగే భారతీయ విజ్ఞాన వ్యవస్థ కార్యక్రమంలో ప్రధాన వక్తగా మైదుకూరు స్పెషల్ జ్యూడిషల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ డాక్టర్ పసుపులేటి శంకర్ ను ఆహ్వానిస్తూ శ్రీ వెంకటేశ్వర వేద విశ్వావిద్యాలయం కుల సచివులు డాక్టర్ బాలభద్ర ఉపాధ్యాయ ఆహ్వాన పత్రం పంపారు. దేశములో 1200 విశ్వావిద్యాలయాలు ఉండగా అందులో 8 విశ్వావిద్యాలయాలలో భారత విజ్ఞాన వ్యవస్థ గురించి కార్యక్రమాలు నిర్వహించమని యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఆదేశించిందని అందులో తిరుపతి శ్రీ వెంకటేశ్వర వేద విశ్వ విద్యాలయం ఒకటని యూనివర్సిటీ రిజిస్ట్రార్ తెలిపారు. శ్రీ వెంకటేశ్వర వేద విశ్వావిద్యాలయ ఉపకులపతి డాక్టర్ రాణి సదాశివ మూర్తి సూచనల మేరకు తమ విశ్వావిద్యాలయములో డాక్టర్ శంకర్ ను భారతీయ విజ్ఞాన వ్యవస్థ పైన ప్రసoగించమని డాక్టర్ బాలభద్ర ఉపాధ్యాయ కోరారు. సదస్సులో విద్యార్థులతో పాటు రీసెర్చ్ స్కాలర్స్, బోధనా సిబ్బంది ఇతరులు హాజరువుతారన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.