Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అల్లూరి సీతారామరాజు

ముంచింగిపుట్టు: గ్రామ పంచాయితీ ఎన్నికల నిర్వహణపై శిక్షణ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ముంచింగిపుట్టు: గ్రామ పంచాయితీ ఎన్నికల నిర్వహణపై శిక్షణ

వార్త ముఖ్యాంశాలు

  • గ్రామ పంచాయతీ రెండో విడత సాధారణ ఎన్నికలు–2026 ఫేజ్–III ఏర్పాట్లలో భాగంగా ముంచింగిపుట్టు మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం శిక్షణ తరగతులు నిర్వహించారు.
  • స్టేజ్–I రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు హాజరయ్యారు.
  • పోలింగ్ ప్రక్రియ, నిబంధనలు, విధుల నిర్వహణపై అవగాహన కల్పించారు.

గ్రామ పంచాయతీ రెండో విడత సాధారణ ఎన్నికలు–2026 ఫేజ్–III ఏర్పాట్లలో భాగంగా ముంచింగిపుట్టు మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం శిక్షణ తరగతులు నిర్వహించారు. స్టేజ్–I రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు హాజరయ్యారు. పోలింగ్ ప్రక్రియ, నిబంధనలు, విధుల నిర్వహణపై అవగాహన కల్పించారు. ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎంపీడీవో ధర్మారావు సూచించారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingపత్రికా ప్రకటన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *