రైల్వే కోడూరు మండలం మాధరంపాడు గ్రామానికి చెందిన ఉప్పలపాటి సుబ్బరామరాజు మృతి పట్ల టీడీపీ ఇంచార్జ్, KUDA చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో NDA కూటమి నాయకులు పాల్గొన్నారు.

- అన్నమయ్య
మాధరంపాడులో కుటుంబాన్ని పరామర్శించిన ముక్కా రూపానంద రెడ్డి