యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణం లోని స్థానిక కాలేజీ గ్రౌండ్ లో అండర్ 14 క్రికెట్ ప్రారంబిచారు ఈ సందర్బంగా ఉమ్మడి జిల్లా సెక్రటరీ అమీన్ బాబా గారి ఆధ్వర్యంలో నాలుగు జట్టులు అయినా నల్లగొండ యాదాద్రి భువనగిరి కోదాడ నకిరేకల్ జట్టులు పాల్గొన్నాయి నిన్న జరిగిన ముదటి మ్యాచ్ లో యాదాద్రి భువనగిరి జిల్లా టీం విజయం సాధించింది. రెండవ మ్యాచ్ లో నల్లగొండ జట్టు కోదాడ పై విజయం సాధించింది ఈ అన్ని టీం లో రేపు జరగబోయే ఫైనల్ ఆడుతారు అని జిల్లా ఇంచార్జి అబోతుల కేతన్. సతీష్. మెదిలేష్ తెలిపారు..

భువనగిరిలో అండర్-14 సమ్మర్ కప్ క్రికెట్ టోర్నీ ప్రారంభం