పున్నమి ప్రతినిధి అక్టోబర్ 8 భజన సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధం ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారి బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బాల మాయ దేవి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు RDO KSB కుమారి పూల మొక్క అందజేసి స్వాగతం పలికారు ఆలయ అధికారులు అర్చకులు స్వాగతం పలికారు అనంతరం స్వామివారి
కో డే మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ మండపంలో వారికి పేద పండితులు అర్చకులు ఆలయ అధికారులు రాజన్న ప్రసాదం అందజేసి అసిస్టెంట్ Eo జయ కుమారి శేష వస్త్రాలు ఏ ఈ ఓ లక్ష్మణరావు పర్యవేక్షకుడు శ్రీనివాస శర్మ ప్రసాదం అందజేశారు కుటుంబ సమేతంగా భీమేశ్వర స్వామిని ప్రత్యేక పూజలు నిర్వహించారు
