Sunday, 31 May 2026
  • Home  
  • భారత్ పర్యటనకు మయన్మార్ అధ్యక్షుడు
- News

భారత్ పర్యటనకు మయన్మార్ అధ్యక్షుడు

మయన్మార్ అధ్యక్షుడు యూ మిన్ ఆంగ్ హ్లైంగ్ ఐదు రోజుల భారత పర్యటన కోసం బోధ్ గయాకు చేరుకున్నారు. ఆయనకు బీహార్ గవర్నర్, రాష్ట్ర మంత్రులు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై వాణిజ్యం, సరిహద్దు భద్రత, రక్షణ, కనెక్టివిటీ అంశాలపై చర్చించనున్నారు. రెండు దేశాల మధ్య చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన లక్ష్యంగా అధికారులు తెలిపారు. అనంతరం ముంబైలో వ్యాపార వర్గాలతో సమావేశాలు నిర్వహించనున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.