సమస్యల పరిష్కారంపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి జిల్లాలో భూభారతి, సాదా బైనామా మరియు ఇతర భూ సంబంధిత పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు.

- భద్రాద్రి కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ భూభారతిపై ప్రత్యేక దృష్టి పెట్టారు