Saturday, 26 September 2026
  • Home  
  • బుధరావుపేట గ్రామానికి చెందిన.శ్రీనివాస్ గౌడ్ కుటుంబానికి మిత్రుల ఆర్థిక సహాయం..
- వరంగల్

బుధరావుపేట గ్రామానికి చెందిన.శ్రీనివాస్ గౌడ్ కుటుంబానికి మిత్రుల ఆర్థిక సహాయం..

ఖానాపురం పున్నమి ప్రతినిధి: ఖానాపురం మండలం బుధరావుపేట గ్రామానికి చెందిన బతిన్ శ్రీనివాస్ గౌడ్ గారు మృతి చెందడంతో ఆయన చిన్ననాటి మిత్రులందరూ కలిసి కుటుంబాన్ని పరామర్శించి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా మిత్రులు మాట్లాడుతూ, శ్రీనివాస్ గౌడ్ కుటుంబానికి తమ వంతు అండగా నిలిచామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బండి వెంకట్ నారాయణ. కట్లోజు వెంకట నారాయణ చారి. ఆలూరి ప్రసాద్ రెడ్డి. కోరే సుధాకర్. బిక్కి గిరిబాబు. బోను యశ్వంత్ రెడ్డి. గుడిపేల్లి వేణు. మద్దల శ్రీనివాస్ . పులిగిల్ల శ్రీనివాస్. జి బిక్షపతి .తండ వెంకన్న. N రమేష్ .DN చారి ఆవుల కృష్ణ .కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

ఖానాపురం పున్నమి ప్రతినిధి: ఖానాపురం మండలం
బుధరావుపేట గ్రామానికి చెందిన బతిన్ శ్రీనివాస్ గౌడ్ గారు మృతి చెందడంతో ఆయన చిన్ననాటి మిత్రులందరూ కలిసి కుటుంబాన్ని పరామర్శించి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా మిత్రులు మాట్లాడుతూ, శ్రీనివాస్ గౌడ్ కుటుంబానికి తమ వంతు అండగా నిలిచామని తెలిపారు. ఈ కార్యక్రమంలో
బండి వెంకట్ నారాయణ. కట్లోజు వెంకట నారాయణ చారి. ఆలూరి ప్రసాద్ రెడ్డి. కోరే సుధాకర్. బిక్కి గిరిబాబు. బోను యశ్వంత్ రెడ్డి. గుడిపేల్లి వేణు. మద్దల శ్రీనివాస్ . పులిగిల్ల శ్రీనివాస్. జి బిక్షపతి .తండ వెంకన్న. N రమేష్ .DN చారి ఆవుల కృష్ణ .కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.