ఖానాపురం పున్నమి ప్రతినిధి:
దివంగత నేత & నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణం తరువాత నేడు హైదరాబాదు లోని తెలంగాణ భవన్ లో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
అనంతరం..
కుటుంబ యోగక్షేమాలు పిల్లల చదువుల గురించి అడిగి తెలుసుకున్నారు..
బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి నియోజకవర్గ పరిస్థితులపై సమీక్ష నిర్వహిస్తానని తెలియజేశారు..



