Friday, 2 October 2026
  • Home  
  • బాసర్ గోదావరి వంతెన పై యువకుడి ఆత్మహత్యయత్నం
- నిర్మల్

బాసర్ గోదావరి వంతెన పై యువకుడి ఆత్మహత్యయత్నం

నిర్మల్ బాసర గోదావరి నది బ్రిడ్జి పైన నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలానికి చెందిన నవీన్ యువకుడు హల్ చల్ చేశాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న వాగ్దేవి లేబర్ కాంట్రాక్ట్ సిబ్బంది,పోలీస్ సిబ్బంది గమనించి అతన్ని అదుపులోకి పోలీసులకు అప్పచెప్పారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తనకు బైక్ కొనివ్వాలని ఇంటిలో గొడవ పడి గోదావరి బస్ బ్రిడ్జి నుంచి దూకి చనిపోతానని అందరికి ఉరుకులు పరుగులు పెట్టించిన యువకుడిని బైకు కొనిస్తామని హామీ ఇవ్వడంతో అతని కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు. వాగ్దేవి లేబర్ కాంట్రాక్ట్ సిబ్బంది గణపతి,శ్రీనివాస్ మరియు బోటింగ్ సిబ్బంది గంగాధర్, నరేష్,సతీష్ మరియు పోలీస్ సిబ్బంది అందరు స్పందించి ఆ యువకునికి గోదావరి నది లో పడకుండా అతన్ని కాపాడినారు. Uploaded Video:

నిర్మల్ బాసర గోదావరి నది బ్రిడ్జి పైన నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలానికి చెందిన నవీన్ యువకుడు హల్ చల్ చేశాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న వాగ్దేవి లేబర్ కాంట్రాక్ట్ సిబ్బంది,పోలీస్ సిబ్బంది గమనించి అతన్ని అదుపులోకి పోలీసులకు అప్పచెప్పారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తనకు బైక్ కొనివ్వాలని ఇంటిలో గొడవ పడి గోదావరి బస్ బ్రిడ్జి నుంచి దూకి చనిపోతానని అందరికి ఉరుకులు పరుగులు పెట్టించిన యువకుడిని బైకు కొనిస్తామని హామీ ఇవ్వడంతో అతని కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు. వాగ్దేవి లేబర్ కాంట్రాక్ట్ సిబ్బంది గణపతి,శ్రీనివాస్ మరియు బోటింగ్ సిబ్బంది గంగాధర్, నరేష్,సతీష్ మరియు పోలీస్ సిబ్బంది అందరు స్పందించి ఆ యువకునికి గోదావరి నది లో పడకుండా అతన్ని కాపాడినారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.