కుటుంబంనికి పరామర్శించిన GDR ట్రస్ట్ చేర్మెన్ ఇటీవల బైంసా పట్టణ మరాఠా సంఘం అధ్యక్షులు శ్రీ మోహన్ పటేల్ గారి అమ్మ మరణించిన విషయంని తెలుసుకొని పరామర్శించడానికి వెళ్లిన జిడిఆర్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ అనిల్ కుమార్ గారు. వీరితో పాటు PRO చంద్రమోహన్, మాజీ బైంసా పట్టణ మరాఠా సంఘం అధ్యక్షులు రఘువీర్ పటిల్ గారు అదేవిధంగా PA. దొంతుల అక్షయ్,గ్రామస్తులు పాల్గొన్నారు


