Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

బధిరులకు ఉచిత మొబైల్ ఫోన్లు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బధిరులకు ఉచిత మొబైల్ ఫోన్లు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం

వార్త ముఖ్యాంశాలు

  • మూగ, చెవిటి (బధిరులు) వారికి ఉచితంగా మొబైల్ ఫోన్లు (స్మార్ట్) ఇవ్వనున్నట్లు విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ కామరాజు తెలిపారు.
  • రూ.3 లక్షల లోపు వార్షిక ఆదాయం, ఇంటర్ విద్యార్హత, 18 ఏళ్ల వయసు, 40శాతం వైకల్యం, సైన్ లాంగ్వేజ్ వచ్చినవారు అర్హులని పేర్కొన్నారు.
  • ఆసక్తి గలవారు apdascac.ap.gov.in 3 చేసుకోవాలని సూచించారు.

మూగ, చెవిటి (బధిరులు) వారికి ఉచితంగా మొబైల్ ఫోన్లు (స్మార్ట్) ఇవ్వనున్నట్లు విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ కామరాజు తెలిపారు.

రూ.3 లక్షల లోపు వార్షిక ఆదాయం, ఇంటర్ విద్యార్హత, 18 ఏళ్ల వయసు, 40శాతం వైకల్యం, సైన్ లాంగ్వేజ్ వచ్చినవారు అర్హులని పేర్కొన్నారు.

ఆసక్తి గలవారు apdascac.ap.gov.in 3 చేసుకోవాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *