Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

ఫిబ్రవరి 2026 – అరుదైన క్యాలెండర్ విశేషం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఫిబ్రవరి 2026 – అరుదైన క్యాలెండర్ విశేషం

వార్త ముఖ్యాంశాలు

  • రాబోయే ఫిబ్రవరి 2026 నెల ఒక అరుదైన క్యాలెండర్ విశేషంగా నిలవనుంది.
  • ఈ నెలలో ఆదివారం నుంచి శనివారం వరకు అన్ని రోజులు నాలుగేసి సార్లు మాత్రమే వస్తాయి.
  • అంటే 4 ఆదివారాలు, 4 సోమవారాలు, 4 మంగళవారాలు, 4 బుధవారాలు, 4 గురువారాలు, 4 శుక్రవారాలు, 4 శనివారాలు ఉండడం విశేషం.

రాబోయే ఫిబ్రవరి 2026 నెల ఒక అరుదైన క్యాలెండర్ విశేషంగా నిలవనుంది. ఈ నెలలో ఆదివారం నుంచి శనివారం వరకు అన్ని రోజులు నాలుగేసి సార్లు మాత్రమే వస్తాయి. అంటే 4 ఆదివారాలు, 4 సోమవారాలు, 4 మంగళవారాలు, 4 బుధవారాలు, 4 గురువారాలు, 4 శుక్రవారాలు, 4 శనివారాలు ఉండడం విశేషం. ఇటువంటి సమన్వయం ప్రతి 823 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే సంభవిస్తుందని క్యాలెండర్ నిపుణులు చెబుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *