Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న రాజంపేట మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యెద్దల విజయ సాగర్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న రాజంపేట మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యెద్దల విజయ సాగర్

వార్త ముఖ్యాంశాలు

  • రాజంపేట పట్టణంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో రాజంపేట మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యెద్దల విజయ సాగర్ పాల్గొన్నారు.
  • ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారమే ప్రజా దర్బార్‌ లక్ష్యం అని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు.

రాజంపేట పట్టణంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో రాజంపేట మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యెద్దల విజయ సాగర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారమే ప్రజా దర్బార్‌ లక్ష్యం అని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *