Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ యెద్దల విజయ్ సాగర్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ యెద్దల విజయ్ సాగర్

వార్త ముఖ్యాంశాలు

  • రాజంపేట తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయంలో రాజంపేట తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ జగన్ మోహన్ రాజు తో కలిసి మాజీ రాజంపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ యెద్దల విజయ సాగర్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా విజయ సాగర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆరోగ్యపరంగా…
  • ప్రజల కష్టసుఖాల్లో ఆదుకోవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎన్నో కుటుంబాలు ఉపశమనం పొందుతున్నాయని తెలియజేశారు.

రాజంపేట తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయంలో రాజంపేట తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ జగన్ మోహన్ రాజు తో కలిసి మాజీ రాజంపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ యెద్దల విజయ సాగర్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా విజయ సాగర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆరోగ్యపరంగా ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కార్యక్రమం చేపట్టారని, పార్టీలకతీతంగా అందరిని కూటమి ప్రభుత్వం ఆదుకుంటుంది అని. ప్రజల కష్టసుఖాల్లో ఆదుకోవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎన్నో కుటుంబాలు ఉపశమనం పొందుతున్నాయని తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *