వరదయ్యపాలెం తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో నిర్వహించబడనున్న ప్రజాదర్బార్ కార్యక్రమానికి సత్యవేడు ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారు ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు.
✌️🚲🪷🥛🙏🪷🥛🚲🚲🚲🙏
ఈ సందర్భంగా వరదయ్య పాలెం మండలం ప్రజలందరూ తమ వ్యక్తిగత అనగా పెన్షన్, రెవెన్యూ, నూతన గృహ అర్జీలు, నిలిచిన గృహాలు, స్మశాన వాటిక అభివృద్ధి, రహదారులు, వైద్య,విద్య ,రక్షణ, గ్రామాభివృద్ధి మరియు ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సమస్యలు, వినతులు, అభ్యర్థనలను నేరుగా ప్రజా ప్రభుత్వ కూటమి ఎమ్మెల్యే కోనేటి. ఆదిమూలం గారి సమక్షంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోగలరు అని మనవి .
🚲🚲🚲🪷🪷🥛🥛🥛✌️✌️✌️
అందువలన 17-07-2026 తేదీన శుక్రవారం జరిగే ప్రజాదర్బార్ కార్యక్రమానికి ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మిక్కిలి మనవి.
ఈ కార్యక్రమం లో కూటమి ప్రజా ప్రభుత్వం తెలుగుదేశం,జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయగలరు… 🚲🙏🥛🥛🪷✌️✌️✌️✌️✌️
✌️🚲🚲🥛🥛🪷🪷🪷🪷🥛🚲✌️
———————-
సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే కార్యాలయం
———————-
✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️
మీడియా మిత్రులకు ప్రత్యేక ఆహ్వానం

ప్రజలకు విజ్ఞప్తి వరదయ్య పాలెం మండలం లో ప్రజా దర్బార్ తేదీ: 17-07-2026 (శుక్రవారం)ప్రజాదర్బార్
వరదయ్యపాలెం తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో నిర్వహించబడనున్న ప్రజాదర్బార్ కార్యక్రమానికి సత్యవేడు ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారు ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ✌️🚲🪷🥛🙏🪷🥛🚲🚲🚲🙏 ఈ సందర్భంగా వరదయ్య పాలెం మండలం ప్రజలందరూ తమ వ్యక్తిగత అనగా పెన్షన్, రెవెన్యూ, నూతన గృహ అర్జీలు, నిలిచిన గృహాలు, స్మశాన వాటిక అభివృద్ధి, రహదారులు, వైద్య,విద్య ,రక్షణ, గ్రామాభివృద్ధి మరియు ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సమస్యలు, వినతులు, అభ్యర్థనలను నేరుగా ప్రజా ప్రభుత్వ కూటమి ఎమ్మెల్యే కోనేటి. ఆదిమూలం గారి సమక్షంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోగలరు అని మనవి . 🚲🚲🚲🪷🪷🥛🥛🥛✌️✌️✌️ అందువలన 17-07-2026 తేదీన శుక్రవారం జరిగే ప్రజాదర్బార్ కార్యక్రమానికి ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మిక్కిలి మనవి. ఈ కార్యక్రమం లో కూటమి ప్రజా ప్రభుత్వం తెలుగుదేశం,జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయగలరు… 🚲🙏🥛🥛🪷✌️✌️✌️✌️✌️ ✌️🚲🚲🥛🥛🪷🪷🪷🪷🥛🚲✌️ ———————- సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే కార్యాలయం ———————- ✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️ మీడియా మిత్రులకు ప్రత్యేక ఆహ్వానం

