నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీస్ స్టేషన్లో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఎస్ఐ శివ రాకేష్ జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
పొదలకూరు పోలీస్ స్టేషన్లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు