తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య భూమిక పోషించిన పోరాటయోధుడు ఉమ్మడి వరంగల్ జిల్లా జడ్పీ ఫ్లోర్ లీడర్ మరియు తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ మరియు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, అయినటువంటి దివంగత ఉద్యమ నేత కీర్తిశేషులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని నర్సంపేట మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేయడమైనది ఇట్టి విగ్రహాన్ని తొలగించకుండా ప్రభుత్వం పూర్తి రక్షణ కల్పించాలని ఈరోజు వరంగల్ జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేసిన నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు

పెద్ది సుదర్శన్ రెడ్డి గారు విగ్రహానికి రక్షణ కల్పించాలని కలెక్టర్ గారికి వినతిపత్రం