నల్లబిల్లిలో నిర్వహిస్తున్న సంస్మరణ సభలో మాజీ మంత్రి హరీష్ రావు కన్నీరు పెట్టుకున్నారు పెద్దితో కలిసి ఉద్యమంలో పాల్గొన్న. జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. గతంలో నెలరోజులపాటు హనంకొండ లో. పెద్ది. తాను ఒకే రూమ్లో కలిసి ఉన్నామని పెద్ది జీవితమంతా ఘర్షణ నే అని అన్నారు.
పెద్ది ఖుషి వల్ల నే దేవాదుల నీరు వచ్చిందని అన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రత్యేక కృషితోనే. రామప్ప. లక్నవరం .పాకాల. ఘనపురంకు .దేవాదుల నీరు వచ్చింది అన్నారు. రాష్ట్రంలోనే జిల్లా కేంద్రం బయట ప్రభుత్వం మెడికల్ కళాశాల ఉన్న ఏకైక ప్రాంతం నర్సంపేట అని అన్నారు. పెద్దికి ఉన్న ప్రత్యేక ప్రేమ కారణంగానే నర్సంపేటకు మెడికల్ కాలేజీ కెసిఆర్ గారు ఇచ్చినారు.
గతంలో ఓ ఉద్యమకారుడు అంత్యక్రియల సమయంలో తాను డీసీఎం పైనుంచి కింద పడితే పెద్ది సుదర్శన్ రెడ్డి .తనను. పట్టుకొని ఆసుపత్రిలో చేర్చాడని గుర్తు చేసుకున్నాడు. తనను ఆనాడు చేర్పించిన ఆసుపత్రిలోనే ఇది సుదర్శన్ రెడ్డి చివరి చూపు తను చూస్తానని అనుకోలేదని అన్నారు.
నర్సంపేట నియోజకవర్గం ప్రజలు అధైర్య పడుద్దని కెసిఆర్. బి ఆర్ ఎస్ . పార్టీ నిత్యం అండగా ఉంటుందని హరీష్ రావు తెలిపారు.



