Wednesday, 2 September 2026
  • Home  
  • పూతలపట్టులో డిప్యూటీ సీఎం పుట్టినరోజు వేడుకలు..
- చిత్తూరు

పూతలపట్టులో డిప్యూటీ సీఎం పుట్టినరోజు వేడుకలు..

పూతలపట్టులో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. జనసేన మండల అధ్యక్షుడు మనోహర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్ పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్ శివప్రసాద్, తవణంపల్లి మండల అధ్యక్షుడు రాజశేఖర్, బంగారుపాళ్యం ఉపాధ్యక్షుడు బాలసుబ్రమణ్యం, చిత్తూరు జిల్లా జనరల్ సెక్రటరీ తులసీ ప్రసాద్‌తో పాటు జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

పూతలపట్టులో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. జనసేన మండల అధ్యక్షుడు మనోహర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్ పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్ శివప్రసాద్, తవణంపల్లి మండల అధ్యక్షుడు రాజశేఖర్, బంగారుపాళ్యం ఉపాధ్యక్షుడు బాలసుబ్రమణ్యం, చిత్తూరు జిల్లా జనరల్ సెక్రటరీ తులసీ ప్రసాద్‌తో పాటు జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.