వార్త ముఖ్యాంశాలు
- శ్రీకాళహస్తి నవంబర్ 05, పున్నమి న్యూస్ : :శ్రీకాళహస్తి పట్టణ పరిధిలో పురపాలక సంఘ కమిషనర్ భవానీ ప్రసాద్ ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బంది పాతవరదయ్య పాల్యం రోడ్ సచివాలయ పరిధిలో, మునిసిపల్ పరిధిలో ఉన్న భవనాలను, ఖాళీ జాగా పన్ను, పురమిత్ర ఆప్ సేవలను ఎలా…
- ఈ కార్యక్రమంలో సంక్షేమ కార్యదర్శి శ్రీహరి, పారిశుద్ధ్య కార్యదర్శి మహేష్, మహిళా సంరక్షణ కార్యదర్శి సుహాన, వసతుల కల్పన కార్యదర్శి కంప హరి, మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ సోమశేఖర్ పాల్గొన్నారు.
శ్రీకాళహస్తి నవంబర్ 05, పున్నమి న్యూస్ : :శ్రీకాళహస్తి పట్టణ పరిధిలో పురపాలక సంఘ కమిషనర్ భవానీ ప్రసాద్ ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బంది పాతవరదయ్య పాల్యం రోడ్ సచివాలయ పరిధిలో, మునిసిపల్ పరిధిలో ఉన్న భవనాలను, ఖాళీ జాగా పన్ను, పురమిత్ర ఆప్ సేవలను ఎలా ఉపయోగించుకోవలో మున్సిపల్ సిబ్బంది స్థానికులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ కార్యదర్శి శ్రీహరి, పారిశుద్ధ్య కార్యదర్శి మహేష్, మహిళా సంరక్షణ కార్యదర్శి సుహాన, వసతుల కల్పన కార్యదర్శి కంప హరి, మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ సోమశేఖర్ పాల్గొన్నారు.