అర్హులైన రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ 24వ విడత నిధులు త్వరలో జమ కానున్నట్లు సమాచారం. రూ.2,000 సాయం పొందేందుకు e-KYC, ఆధార్–బ్యాంక్ లింక్, NPCI DBT యాక్టివ్, Land Seeding ‘Yes’గా ఉండేలా రైతులు వివరాలు సరిచూసుకోవాలి.

- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ
పీఎం కిసాన్ 24వ విడత రూ.2,000 త్వరలో జమ!