Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

పిల్లారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యా సామగ్రి పంపిణి*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పిల్లారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యా సామగ్రి పంపిణి*

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తి మండలం అబ్బా బట్లపల్లి పాఠశాల విద్యార్థులకు పిల్లారి ఫౌండేషన్ విద్యా సామాగ్రి పంపిణీ.శ్రీకాళహస్తి పట్టణం పిల్లారి ఫౌండేషన్ వ్యవస్థాపకులు పిల్లారి దుర్గాప్రసాద్ కుమార్తె పిల్లారి అమరావతి శ్రీకాళహస్తి మండలం రామాపురం పంచాయతీ అబ్బా బట్లపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా…
  • ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ఎస్ఎంసి మెంబర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి మండలం అబ్బా బట్లపల్లి పాఠశాల విద్యార్థులకు పిల్లారి ఫౌండేషన్ విద్యా సామాగ్రి పంపిణీ.శ్రీకాళహస్తి పట్టణం పిల్లారి ఫౌండేషన్ వ్యవస్థాపకులు పిల్లారి దుర్గాప్రసాద్ కుమార్తె పిల్లారి అమరావతి శ్రీకాళహస్తి మండలం రామాపురం పంచాయతీ అబ్బా బట్లపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా విద్యార్థులకు నోటు పుస్తకాలు పలకలు, బలపాలు, పెన్సిళ్లు, పెన్నులు 80 మంది విద్యార్థులకు సామాగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ఎస్ఎంసి మెంబర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *