Monday, 21 September 2026
  • Home  
  • పిపానాక మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత రేగా కాంతారావుపై నమోదైన క్రిమినల్ కేసు. హైకోర్టు తీర్పు (కేసు కొట్టివేత)
- BHADRADRI

పిపానాక మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత రేగా కాంతారావుపై నమోదైన క్రిమినల్ కేసు. హైకోర్టు తీర్పు (కేసు కొట్టివేత)

భద్రాద్రి కొత్తగూడెం:-పున్నమి న్యూస్ మనుగురు 20/08/2026 పినాపాక.క్వాష్ పిటిషన్: తన రాజకీయ, వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఈ తప్పుడు ఫిర్యాదు చేశారని, ఎలాంటి ఆధారాలు లేకుండానే కేసు నమోదు చేశారని పేర్కొంటూ తెలంగాణ హైకోర్టులో రేగా కాంతారావు క్వాష్ (Quash) పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు నిర్ణయం: పిటిషన్‌ను విచారించిన తెలంగాణ హైకోర్టు జస్టిస్ బి.ఆర్. మధుసూదన్ రావు ధర్మాసనం, పిటిషనర్ తరఫున వాదనలు విన్న తర్వాత కేసులో తగిన ఆధారాలు లేకపోవడాన్ని పరిగణనలోకి తీసుకుని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును కొట్టివేసింది

భద్రాద్రి కొత్తగూడెం:-పున్నమి న్యూస్ మనుగురు 20/08/2026
పినాపాక.క్వాష్ పిటిషన్: తన రాజకీయ, వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఈ తప్పుడు ఫిర్యాదు చేశారని, ఎలాంటి ఆధారాలు లేకుండానే కేసు నమోదు చేశారని పేర్కొంటూ తెలంగాణ హైకోర్టులో రేగా కాంతారావు క్వాష్ (Quash) పిటిషన్ దాఖలు చేశారు.
కోర్టు నిర్ణయం: పిటిషన్‌ను విచారించిన తెలంగాణ హైకోర్టు జస్టిస్ బి.ఆర్. మధుసూదన్ రావు ధర్మాసనం, పిటిషనర్ తరఫున వాదనలు విన్న తర్వాత కేసులో తగిన ఆధారాలు లేకపోవడాన్ని పరిగణనలోకి తీసుకుని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును కొట్టివేసింది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.