Friday, 10 July 2026
  • Home  
  • పి.గన్నవరం ఎస్ఐ నరసింహమూర్తిని సత్కరించిన విలేకరులు
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

పి.గన్నవరం ఎస్ఐ నరసింహమూర్తిని సత్కరించిన విలేకరులు

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం ఎస్ఐ గా నరసింహమూర్తి 9 వ తేదీ గురువారం భాద్యతలు చేపట్టారు ఆయన పి గన్నవరం గోదావరి విలేకరి శ్రీనివాస్. మమత స్వచ్చంద సేవా సమితి వ్యవస్థాపక అద్యక్షలు పి. గన్నవరం పున్నమి విలేకరి కోరుకొండ జాన్. గ్రేటర్ టుడే పి. గన్నవరం కొత్తపేట విలేకరులు గోసంగి శ్రీనివాస్. మాగాపు శ్రీనివాస్. ఎస్ఐ ను మర్యాదపూర్వకంగా గురువారం రాత్రి కలిసి పూలమాల వేసి శాలువాతో సత్కరిచారు. ఈసందర్బంగా ఎస్ఐ నరసింహిమూర్తి మాట్లాడుతూ రంపచోడవరం స్టేషన్ నుండి బదిలీపై పి.గన్నవరం వచ్చానని,పి గన్నవరంలో ఏవిధమైన అసాంఘిక కార్యక్రమాలకు జరగకుండా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతిభద్రతలు ,సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని,గంజాయి వంటి మత్తు పదార్దాలు తీసుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విలేకరులకు అయన తెలిపారు.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం ఎస్ఐ గా నరసింహమూర్తి 9 వ తేదీ గురువారం భాద్యతలు చేపట్టారు ఆయన పి గన్నవరం గోదావరి విలేకరి శ్రీనివాస్. మమత స్వచ్చంద సేవా సమితి వ్యవస్థాపక అద్యక్షలు పి. గన్నవరం పున్నమి విలేకరి కోరుకొండ జాన్. గ్రేటర్ టుడే పి. గన్నవరం కొత్తపేట విలేకరులు గోసంగి శ్రీనివాస్. మాగాపు శ్రీనివాస్. ఎస్ఐ ను మర్యాదపూర్వకంగా గురువారం రాత్రి కలిసి పూలమాల వేసి శాలువాతో సత్కరిచారు. ఈసందర్బంగా ఎస్ఐ నరసింహిమూర్తి మాట్లాడుతూ
రంపచోడవరం స్టేషన్ నుండి బదిలీపై పి.గన్నవరం వచ్చానని,పి గన్నవరంలో ఏవిధమైన అసాంఘిక కార్యక్రమాలకు జరగకుండా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతిభద్రతలు ,సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని,గంజాయి వంటి మత్తు పదార్దాలు తీసుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విలేకరులకు అయన తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.