Tuesday, 26 May 2026
  • Home  
  • పాలనా సంస్కరణలపై సీఎం ఆదేశం
- ఆంధ్రప్రదేశ్

పాలనా సంస్కరణలపై సీఎం ఆదేశం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిపాలనలో వేగం, పారదర్శకతను మరింత పెంచేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న పాత కాలపు రొటీన్ బిజినెస్ రూల్స్‌ను మారుస్తూ సరికొత్త కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల సమగ్ర సమాచారాన్ని ‘ఆర్టిజీఎస్’ (RTGS) విభాగానికి అనుసంధానించేలా ప్రతి ప్రభుత్వ శాఖ నుంచి ఒక ప్రత్యేక సమన్వయ అధికారిని నియమించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిపాలనలో వేగం, పారదర్శకతను మరింత పెంచేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న పాత కాలపు రొటీన్ బిజినెస్ రూల్స్‌ను మారుస్తూ సరికొత్త కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
అన్ని శాఖల సమగ్ర సమాచారాన్ని ‘ఆర్టిజీఎస్’ (RTGS) విభాగానికి అనుసంధానించేలా ప్రతి ప్రభుత్వ శాఖ నుంచి ఒక ప్రత్యేక సమన్వయ అధికారిని నియమించనున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.