నేపాల్ రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ అధ్యక్షుడు రబి లామిచ్ఛానే భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. అభివృద్ధి, డిజిటల్ కనెక్టివిటీ, భద్రత, వాణిజ్య రంగాల్లో పరస్పర సహకారం పెంచాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ‘నెబర్‌హుడ్ ఫస్ట్’ విధానంలో నేపాల్ కీలక భాగస్వామి అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

- News
నేపాల్‌తో సంబంధాలు మరింత బలోపేతం చేయనున్న భారత్