Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
BHADRADRI

నేటి నుంచి శబరిమలకు 54 ప్రత్యేక రైళ్లు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నేటి నుంచి శబరిమలకు 54 ప్రత్యేక రైళ్లు

వార్త ముఖ్యాంశాలు

  • శబరిమలకు నేటి నుంచి 54 ప్రత్యేక రైళ్లు నడపనున్న దక్షిణ మధ్య రైల్వే.
  • ఇప్పటికి ప్రారంభమైన బుకింగ్స్.
  • ప్రజల సౌకర్యాలకు తగ్గట్టు రైళ్లు ఏర్పాటు చేశామన్న IRCTC.

శబరిమలకు నేటి నుంచి 54 ప్రత్యేక రైళ్లు నడపనున్న దక్షిణ మధ్య రైల్వే. ఇప్పటికి ప్రారంభమైన బుకింగ్స్. ప్రజల సౌకర్యాలకు తగ్గట్టు రైళ్లు ఏర్పాటు చేశామన్న IRCTC. నవంబర్, డిసెంబర్, జనవరి ల్లో సర్వీసులు నడుపుతామని వెల్లడి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *