Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
BHADRADRI

హైదరాబాద్ లో నవంబర్ 15 న తెలంగాణ రాష్ట్ర స్థాయి గోవిజ్ఞాన పరీక్ష

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
హైదరాబాద్ లో నవంబర్ 15 న తెలంగాణ రాష్ట్ర స్థాయి గోవిజ్ఞాన పరీక్ష

తెలంగాణ రాష్ట్ర స్థాయి గోవిజ్ఞాన పరీక్ష తేది 15 -11-2026 ఆదివారం రోజున సర్దార్ పటేల్ ఆడిటోరియం, కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజీ (KMIT ), నారాయణగూడ, హైదరాబాద్ జరగనుంది.హాల్ టికెట్ ప్రింట్ తీసుకొని రావాలి.8 AM అల్పాహారం,8:30 AMప్రవేశం,9:30 AM – 12:30PM పరీక్ష సమయం. అనంతరం 3PM మీటింగ్, రిజల్ట్.
బహుమతి ప్రధానం ముఖ్య అతిధి గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల గారు చేస్తారు. విశిష్ట అతిధులుగా కేంద్ర వ్యవసాయ & రైతు సంక్షేమ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్,కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, గౌరవ అతిధిలు మాదక ద్రవ్యాల నిర్ములన డైరెక్టర్ G.రాందన్, RSS ప్రాంత సంచాలక్ సుందర్ రెడ్డి, ముఖ్య వక్త RSS గోసేవ అఖిల భారతీయ సంయోజక్ పాల్గొంటారు.
మొదటి బహుమతి లక్ష రూపాయలు, రెండో బహుమతి 50 వేలు, మూడో బహుమతి 25 వేలు గా నిర్దారించారు మరియు సర్టిఫికెట్.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నుండి 120 మంది పరీక్ష రాయగా 77 మంది సెలెక్ట్ అయ్యారు.

హైదరాబాద్ లో నవంబర్ 15 న తెలంగాణ రాష్ట్ర స్థాయి గోవిజ్ఞాన పరీక్ష

హైదరాబాద్ లో నవంబర్ 15 న తెలంగాణ రాష్ట్ర స్థాయి గోవిజ్ఞాన పరీక్ష

Leave a comment

Your email address will not be published. Required fields are marked *