వార్త ముఖ్యాంశాలు
- నెల్లూరు మేయర్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పొలుబోయిన రూప్‌కుమార్ యాదవ్, వైసీపీ అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డి మధ్య ప్రధాన పోటీ నెలకొంది.
- ఇరుపక్షాల ముఖ్యనేతలు ముమ్మరంగా ప్రచారంలో పాల్గొంటున్నారు.
- మేయర్ పదవికి 35, నగరంలోని 72 డివిజన్లకు 663 నామినేషన్లు దాఖలయ్యాయి.
నెల్లూరు మేయర్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పొలుబోయిన రూప్‌కుమార్ యాదవ్, వైసీపీ అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఇరుపక్షాల ముఖ్యనేతలు ముమ్మరంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. మేయర్ పదవికి 35, నగరంలోని 72 డివిజన్లకు 663 నామినేషన్లు దాఖలయ్యాయి. అభివృద్ధి కార్యక్రమాలను టీడీపీ ప్రస్తావిస్తుండగా, స్థానిక సమస్యలను వైసీపీ ప్రచారాస్త్రంగా చేసుకుంటోంది.