నెల్లూరు జిల్లా మర్రిపాడు గ్రేడ్-3 గ్రంథాలయంలో వేసవి శిబిరాల ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మేకపాటి శాంతికుమారి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో ముచ్చటించారు. పద్యాలు, శాస్త్రవేత్తల పేర్లు చెప్పి ప్రతిభ చాటిన పిల్లలను ఆమె అభినందించి బహుమతులు అందజేశారు. గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.

నెల్లూరు : పుస్తక పఠనంతోనే ఉజ్వల భవిష్యత్తు: మేకపాటి శాంతికుమారి