Friday, 5 June 2026
  • Home  
  • నెల్లూరు : పదవి లేకున్నా ప్రజల కోసమే: మాగంటి శ్రీనివాసులు ఉదారత!
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు : పదవి లేకున్నా ప్రజల కోసమే: మాగంటి శ్రీనివాసులు ఉదారత!

వరికుంటపాడు మండలం తూర్పు బోయమడుగులలో తాగునీటి సమస్యను వైఎస్సార్సీపీ నేత మాగంటి శ్రీనివాసులు తన సొంత ఖర్చులతో పరిష్కరించారు. గ్రామంలోని శుద్ధి నీటి ప్లాంట్ మోటారు పాడవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిసి, ఆయన రూ.12 వేలు వెచ్చించి కావలిలో మరమ్మతులు చేయించి కేవలం 12 గంటల్లోనే నీటి సరఫరాను పునరుద్ధరించారు. పదవిలో లేకపోయినా ఆయన చేసిన సాయాన్ని గ్రామస్తులు కొనియాడారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.