వార్త ముఖ్యాంశాలు
- నారావారి పల్లెలో మంగళవారం జరగనున్న నారా రామ్మూర్తి నాయుడు సంవత్సరిక కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన మంత్రివర్యులు నారా లోకేష్ కి తిరుపతి ఎయిర్పోర్ట్ నందు శ్రీ కాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి స్వాగతం పలికారు.
నారావారి పల్లెలో మంగళవారం జరగనున్న నారా రామ్మూర్తి నాయుడు సంవత్సరిక కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన మంత్రివర్యులు నారా లోకేష్ కి తిరుపతి ఎయిర్పోర్ట్ నందు శ్రీ కాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి స్వాగతం పలికారు.