Wednesday, 30 September 2026
  • Home  
  • నాయుడుపేట టిడిపి పట్టణ అధ్యక్షుడు 786 రఫీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్‌ఎంసీ చైర్మన్‌ నెలవల చంద్రశేఖర్‌*
- తిరుపతి

నాయుడుపేట టిడిపి పట్టణ అధ్యక్షుడు 786 రఫీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్‌ఎంసీ చైర్మన్‌ నెలవల చంద్రశేఖర్‌*

*ఎస్‌ఎంసీ చైర్మన్‌ చంద్రశేఖర్‌ కు రఫీ అభినందనలు* *పున్నమి న్యూస్ నాయుడుపేట* ఎల్‌ఏ సాగరం ఉన్నత పాఠశాల స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ చైర్మన్‌గా ఎన్నికైన నెలవల చంద్రశేఖర్‌ నాయుడుపేట టీడీపీ పట్టణ అధ్యక్షుడు 786 రఫీని కలిశారు. ఈ సందర్భంగా 786 రఫీ చంద్రశేఖర్‌కు అభినందనలు తెలిపారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

*ఎస్‌ఎంసీ చైర్మన్‌ చంద్రశేఖర్‌ కు రఫీ అభినందనలు*

*పున్నమి న్యూస్ నాయుడుపేట*

ఎల్‌ఏ సాగరం ఉన్నత పాఠశాల స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ చైర్మన్‌గా ఎన్నికైన నెలవల చంద్రశేఖర్‌ నాయుడుపేట టీడీపీ పట్టణ అధ్యక్షుడు 786 రఫీని కలిశారు. ఈ సందర్భంగా 786 రఫీ చంద్రశేఖర్‌కు అభినందనలు తెలిపారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.