Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

నా విజయంలో భాగంగా, నా నీడలా వుంటూ నన్ను ముందుకు నడిపించిన పామూరు వైసీపీ నాయకులకు ధన్యవాదములు! మీ గ్రామసర్పంచ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
నా విజయంలో భాగంగా, నా నీడలా వుంటూ నన్ను ముందుకు నడిపించిన పామూరు వైసీపీ నాయకులకు ధన్యవాదములు! మీ గ్రామసర్పంచ్

పామూరు, నవంబర్ 29@2:10am (పున్నమి తెలుగు దినపత్రిక )పామూరు మేజర్ పంచాయతీ ఎన్నికలు ఎట్టకేలకు ముగిశాయి., మొదటి దశ ఫలితాలు కూడా వచ్చాయి.. అధిష్టాన, అహంకార టీడీపీ పార్టీకి, ప్రజాపక్షాన వుండే ప్రతిపక్ష పార్టీకి జరిగిన మహాయుద్ధం లో మంచితనం గెలిచిందని, ప్రజాస్వామ్యం విలువలు జాగ్రత్తగా ఎక్కడికి కదలకుండా, పోలింగ్ కేంద్రం దగ్గర ఒక యుద్ధవాతావరణం, అదే పైశాచిక చర్యలు ఓట్ల లెక్కుంపు కేద్రాలదగ్గరకూడ,,ప్రతినిమిషం నరకాన్ని చూపిస్తూ అధికార అధిష్టాన పార్టీ చేసిన కుట్రలు, శకుని కుతంత్రాలు అంతా, ఇంత కాదు.. అలాంటి విపత్కర పరిస్థితిలో వైసీపీ నాయకుల గుండెబలంతో, పార్టీ కార్యకర్తల మొండి దేర్యంతో చివరిదాకా, పోరాడి ఎక్కడకూడా అధికార పార్టీకి భయపడకుండా చివరికి మహాభారత యుద్దాన్ని విజయంతో ముగింపు పలికారు పామూరు వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు..ఎన్నికలు, ప్రశాంతంగా, రాజ్యాంగ బద్దంగా జరగాలని భరత రాజ్యాంగం రూపకర్త బి.ఆర్. అంబేద్కర్ చెప్పిన మాటలు స్టేజిలమీద చెప్పేందుకు మాత్రమే పరుమితం చేశాయి, ఈనాటి పాలకులు.. ఇలాంటి యుద్ధవాతావరణం లో జరిగే ఎన్నికలు వద్దని, దానివల్ల కుల, మత, వర్గ ద్వేషం ఎక్కువై, మానవత్వం, మంచితనం అనే మంచిగుణాలు దూరమై వర్గాపోరాటం ఏర్పడుతుంది.. భరతరాజ్యాంగంలోని ప్రాధమిక హక్కుల్లో ఒకటైన ఓటు హక్కు ప్రతి భరతపౌరుడు స్వేచ్చగా, సజావుగా వినయోగించుకునే వెసలుబాటు పాలక ప్రభుత్వాలు కల్పించాలని మనవి..కొత్తగా ఏర్పడిన పామూరు వైసీపీ పార్టీ సర్పంచ్ షేక్. చాంద్ బాషా మాట్లాడుతూ,, నా విజయానికి కారణమైన ఓటరు మహాసేయులకు, వైస్సార్సీపీ పామూరు పట్టణ నాయాకులకు, పార్టీ శ్రేయోభిలాషులకు, కార్యకర్తలకు శతకోటి వందనాలు తెలిపారు…

నా విజయంలో భాగంగా, నా నీడలా వుంటూ నన్ను ముందుకు నడిపించిన పామూరు వైసీపీ నాయకులకు ధన్యవాదములు! మీ గ్రామసర్పంచ్

నా విజయంలో భాగంగా, నా నీడలా వుంటూ నన్ను ముందుకు నడిపించిన పామూరు వైసీపీ నాయకులకు ధన్యవాదములు! మీ గ్రామసర్పంచ్

నా విజయంలో భాగంగా, నా నీడలా వుంటూ నన్ను ముందుకు నడిపించిన పామూరు వైసీపీ నాయకులకు ధన్యవాదములు! మీ గ్రామసర్పంచ్

నా విజయంలో భాగంగా, నా నీడలా వుంటూ నన్ను ముందుకు నడిపించిన పామూరు వైసీపీ నాయకులకు ధన్యవాదములు! మీ గ్రామసర్పంచ్

నా విజయంలో భాగంగా, నా నీడలా వుంటూ నన్ను ముందుకు నడిపించిన పామూరు వైసీపీ నాయకులకు ధన్యవాదములు! మీ గ్రామసర్పంచ్

నా విజయంలో భాగంగా, నా నీడలా వుంటూ నన్ను ముందుకు నడిపించిన పామూరు వైసీపీ నాయకులకు ధన్యవాదములు! మీ గ్రామసర్పంచ్

నా విజయంలో భాగంగా, నా నీడలా వుంటూ నన్ను ముందుకు నడిపించిన పామూరు వైసీపీ నాయకులకు ధన్యవాదములు! మీ గ్రామసర్పంచ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *