వార్త ముఖ్యాంశాలు
- 🏫 నవోదయ విద్యాలయ సమితి (NVS) 2027-28 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశాల కోసం JNVST 2027 నోటిఫికేషన్ విడుదల చేసింది.
- ✅ దరఖాస్తు చివరి తేదీ: 31 జూలై 2026 📝 ప్రవేశ పరీక్ష తేదీ: 28 నవంబర్ 2026 👦 ప్రస్తుతం 5వ తరగతి (2026-27) చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- 📚 పూర్తి ఉచిత విద్య 🏠 ఉచిత హాస్టల్ సౌకర్యం 👕 ఉచిత యూనిఫాం & పాఠ్యపుస్తకాలు 🍽️ ఉచిత భోజనం 🎯 CBSE విద్యా విధానం
🏫 నవోదయ విద్యాలయ సమితి (NVS) 2027-28 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశాల కోసం JNVST 2027 నోటిఫికేషన్ విడుదల చేసింది.
✅ దరఖాస్తు చివరి తేదీ: 31 జూలై 2026
📝 ప్రవేశ పరీక్ష తేదీ: 28 నవంబర్ 2026
👦 ప్రస్తుతం 5వ తరగతి (2026-27) చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
📚 పూర్తి ఉచిత విద్య
🏠 ఉచిత హాస్టల్ సౌకర్యం
👕 ఉచిత యూనిఫాం & పాఠ్యపుస్తకాలు
🍽️ ఉచిత భోజనం
🎯 CBSE విద్యా విధానం