Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నవంబరు 30న ఎస్‌ఐఆర్ తుది ఓటర్ల జాబితా విడుదల

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నవంబరు 30న ఎస్‌ఐఆర్ తుది ఓటర్ల జాబితా విడుదల

వార్త ముఖ్యాంశాలు

  • ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 30 (పున్నమి ప్రతినిధి) రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా తుది ఓటర్ల జాబితా విడుదల తేదీని కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది.
  • తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం శుక్రవారం తుది జాబితా విడుదల కావాల్సి ఉండగా, తాజాగా నవంబరు 30వ తేదీకి వాయిదా వేసింది.
  • అలాగే ఓటర్ల జాబితాపై వచ్చిన నోటీసులు, అభ్యంతరాలు, క్లెయిముల పరిష్కారానికి నవంబరు 2వ తేదీ వరకు గడువు పొడిగించింది.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 30 (పున్నమి ప్రతినిధి)
రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా తుది ఓటర్ల జాబితా విడుదల తేదీని కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం శుక్రవారం తుది జాబితా విడుదల కావాల్సి ఉండగా, తాజాగా నవంబరు 30వ తేదీకి వాయిదా వేసింది. అలాగే ఓటర్ల జాబితాపై వచ్చిన నోటీసులు, అభ్యంతరాలు, క్లెయిముల పరిష్కారానికి నవంబరు 2వ తేదీ వరకు గడువు పొడిగించింది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ చేసిన ప్రతిపాదనల మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *