వార్త ముఖ్యాంశాలు
- నల్లజర్లలో ఆకలితో అలమటించిన ఎలక్షన్ డ్యూటీ ఉద్యోగస్తులు తూర్పుగోదావరి జిల్లా నవంబర్ 28 నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి నల్లజర్ల నల్లజర్ల గ్రామంలో ఎండిఓ ఆఫీస్ నందు 29 11 20 26 తారీకున జరగవలసిన పంచాయితీ ఎన్నికలు నేపథ్యంలో ఎలక్షన్ డ్యూటీకి అనేకమైన గ్రామాల నుండి…
- పున్నమి రిపోర్టర్ గోపీనాథ్ కొండేపూడి.
నల్లజర్లలో ఆకలితో అలమటించిన ఎలక్షన్ డ్యూటీ ఉద్యోగస్తులు
తూర్పుగోదావరి జిల్లా నవంబర్ 28
నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి
నల్లజర్ల నల్లజర్ల గ్రామంలో ఎండిఓ ఆఫీస్ నందు 29 11 20 26 తారీకున జరగవలసిన పంచాయితీ ఎన్నికలు నేపథ్యంలో ఎలక్షన్ డ్యూటీకి అనేకమైన గ్రామాల నుండి అనేకమైన డిపార్ట్మెంట్ కు సంబంధించిన ఉద్యోగులు అక్కడికి చేరుకున్నారు ఎవరి పనిలో వారు నిమగ్నమై ఉన్నారు మధ్యాహ్నం రెండు గంటలు కావస్తున్న ఉద్యోగస్తులకు సరైన ఆహారం అందక షుగర్ పేషెంట్స్ బిపి పేషెంట్స్ రకరకాల పరిస్థితులో ఉన్నవారు ఎంతగానో అలమట్టించారు సమయానికి ఆహారం అయిపోయి మిగిలిన వారికి ఆహారము దొరకక స్త్రీలు పురుషులు అధికారులపై మండిపడ్డారు ఉద్యోగులకు కనీసం సమయానికి ఆహారం కూడా పెట్టని పరిస్థితుల్లో అధికారులు వున్నారని ప్రతి ఒక్కరూ అధికారులను తిట్టుకుంటున్నారు కొంతమంది అర్థాకలితో ముగించారు ఎంతకీ చూసిన ఆహారం రాక ఆహారం వడ్డించేవారు ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అంటూ కాలయాపనం చేశారు కనుక కాళీ ప్లేట్లు సకం తిన్న ప్లేట్లతో అర్ధాకాలితో ఉద్యోగులు వారి తీప్పలు రప్పల్లో అన్నటుగా ఎంతకి ఎదురుచూసిన ఆహారం రాక కొందరు మధ్యలోనే ముగించి వారి డ్యూటీకి వారు వెళ్లిపోయారు ఉద్యోగులను ప్రభుత్వాలు ఈ విధంగా ఆడుకుంటున్నాయని ఉద్యోగులు అంటే కనీసం గౌరవం మర్యాద లేని పరిస్థితిలో చులకనగా చూస్తున్నారని ఎలక్షన్ డ్యూటీకి వచ్చిన ఉద్యోగులు మండిపడుతున్నారు . పున్నమి రిపోర్టర్ గోపీనాథ్ కొండేపూడి.