Thursday, 17 September 2026
  • Home  
  • నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు
- ఖమ్మం

నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు

ఖమ్మం త్రీ టౌన్ ప్రాంతంలోని కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదినాన్ని పురస్కరించుకుని టౌన్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిట్టల వెంకటనరసయ్య, డోకుపర్తి రవీంద్ర, ఈదుల వీరభద్రం, మృత్యుంజయరావు, అంకతి పాపారావు, మణికంఠ, పొట్టిమూర్తి జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.